చికిత్స :

పశువైద్యుని సలహా మేరకు ఆక్సి టెట్రా సైక్లిన్ మందును 5-10 మిల్లిగ్రాములు ఒక కిలో బరువుకు లెక్కకట్టి ఇవ్వాలి.(షుమారు 3-5 మి.లీ.) 50 మిల్లి గ్రాముల ఫోటాషియంపర్మాంగానేట్ ను 100 మి.లీ. నీటిలో కలిపి త్రాగించాలి.