నివారణ:

ఈ వ్యాదికి టీకా మందు కలదు. వి.బి.ఆర్.ఐ. సంస్థ తారు చేసిన టీకా మందును ప్రభుత్వ పశువుల ఆస్పత్రిలో ఉచితంగా ఇస్తారు. 2.5 మి.లీ. చర్మం క్రింద ఇవ్వాలి. మొదటి సారి టీకామందును 3 మాసాల నిండిన గొర్రె పిల్లలకు నట్టల మందు తాపిన తరువాత ఇవ్వాలి.  మొదటి టీకా ఇచ్చిన 15 రోజులకు బస్తర్ డోస్ మళ్ళీ ఇవ్వాలి. ఆ తరువాత ప్రతి సంవత్సరం మే లేదా జూన్ మొదటి వారం లో క్రమం తప్పక ఇస్తుండాలి.