లక్షణాలు :

ఈ వ్యాది వలన ఎక్కవ కోళ్ళు చనిపోవు , కాని వ్యాది నిరోధక శక్తి తగ్గుతుంది 

కోడి ముకం పైన జుట్టు పైన , ముక్కు పైన కంటి రెప్పల పైన , దవడలపై , బొబ్బలు, పొక్కులు, కురుపుల వంటివి వస్తాయి 

ముక్కునుండి నీరు కారుతుంది 

కళ్ళు మూసుకుపోతాయి 

కంటిలో ఒఊసు వస్తుంది , ఒక్కోసారి గుడ్డి తనం కూడా వస్తుంది 

శ్వాశ నాలంలో పొక్కులు వచ్చి , ఊపిరి ఆడక చనిపోతాయి 

ఓకే సారి ఎక్కవ కోళ్ళు చనిపోతాయి