లక్షణాలు:
ఏలిక పాముల బెడద ఉన్నప్పుడు పొట్ట భాగం ఉబ్బి ఉంటుంది. కొన్ని సందర్బాలలో మెడ మెలిక తిరిగి దూడలు చనిపోతాయి.
ఇ-కోలై, సాల్ మొనెల్ల వ్యాధులు సోకినప్పుడు దూడలు తెల్లగా పారుకుంటాయి. వ్యాధి తీవ్రతను బట్టి దూడలు మరణిస్తాయి
విటమిన్లు, లవణాల లోపం వలన రక్త హినిత ఏర్పడి నీరసంగా ఉంటాయి.
ధనుర్వాతం సోకినా దూడల యొక్క కాళ్ళు, మెడ నిటారుగా ఉంటాయి.