నివారణ :
పశువుల పరిసరాలను శుభ్రంగా ఉంచాలి.
గాలి, వెలుతురు బాగా ఉండే ప్రదేశాలలోనే కొట్టం నిర్మించుకోవాలి.
పాకలలో తేమ ఎక్కువగా లేకుండా పొడిగా ఉండునట్లు చూడాలి.
తొడల మధ్య, మెడ కింద, గోమార్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పశువులపై ఎక్టో డెక్స్, బ్వుటేక్స్ లాంటి మందులు కలిపినా నీటిని పిచికారి చేయాలి. కొట్టం లో కూడా పిచాకారి చేసి గోమార్లు నివారించుకోవాలి.