నివారణ:  

నీరు నిలిచినా ప్రాంతాలలో మురుగు నీటిలో డి.డి.టి. లాంటి క్రిమి సంహారక మందులు చల్లాలి.  దోమలు రాకుండా పాకలలో వేపాకు పొగ వేయాలి.

బుటాక్స్, నియోసిడాల్ వంటి క్రిమి సంహారక మందులను 2-౩ నెలల కొకసారి పశువుల పాకలలో పిచికారి చేయాలి.

పరిసరాలను మరియు పశువులకు వాడే పని ముట్లను పరిశుభ్రంగా ఉంచాలి.