A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

లక్షణాలు :

పురుగులు ఆకుల కణజాలాల నుంచి రసాన్ని పీలుస్తాయి. పురుగు వల్ల బాగా దెబ్బ తిన్న ఆకులు రాగి రంగులో, ఒక రకమైన మెరుపుతో కనపడుతూ ఉంటాయి. మెల్లమెల్లగా వడలి చివరకు రాలిపోతాయి.