లక్షణాలు:
తెగులు సోకినా ఆకులపై డైమండ్ ఆకారం లేదా గుండ్రని మచ్చలు ఏర్పడతాయి.
వీటి అంచులు ముదురు గోధుమ రంగులో వుండి మధ్య భాగం బూడిద రంగులో వుంటుంది..
మచ్చల చుట్టూ పసుపురంగు వలయాలేర్ప్డతాయి.
గాలిలో తేమ అధికంగా వున్నప్పుడు మచ్చల మధ్య భాగంలో బూడిద రంగు శిలీంద్ర పెరుగుదల గమనించవచ్చు.