A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

లక్షణాలు

కాండం లోపల గోధుమ రంగు చారలు ఉంటాయి.  

పంట అన్ని దశలలో తెగులు సోకుతుంది.

మొలక దశలో బీజ పత్రాలు పసుపుపచ్చ, గోధుమ రంగులలోకి మారటం  తెగులుకి మొదటి సూచిక. 

చిన్న, పెద్ద మొక్కలలో ఆకులు వడిలినట్లు అయ్యి, పసుపు పచ్చ, ఆ తరువాత గోధుమ రంగులలోకి చివరికి ఆకులు రాలిపోతాయి

వడిలి పోయిన మొక్కలో ప్రధాన వేరు అంతగా పెరిగి వుండదు, పక్క వేళ్లు కూడా తక్కువగా వుంటాయి. కాండం మధ్య కణజాలం గోధుమ నల్ల రంగులలోకి మారుతుంది.

తెగులును నిర్ధారించటానికి ముఖ్య మైన లక్షణం. ముదిరిన కాండం పై నల్లటి చారలు కనబడతాయి. ఆకుల అంచుల నుండి రంగు మారటం మొదలయ్యి మధ్య ఈనె వరకు మారతాయి. 

మొక్క పూర్తిగా లేదా కొంతవరకు వడలవచ్చు.