A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

లక్షణాలు :

ఆకుల మీద ప్రత్యేకమైన వలయాకారపు  మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు ఒక పద్దతిలో ఉండవు.  మచ్చలు కలిసిపోయి పెద్ద మచ్చలు కూడా ఏర్పడతాయి. ఆకుల అంచుల వెంబడి ఇవి కనపడుతాయి. తెగులు సోకిన కాయల మీద లోతైన రంధ్రాల వంటి మచ్చలు ఏర్పడతాయి. ఈ కాయలు పసుపు రంగులోకి మారుతాయి. తొందరగా రాలిపోతాయి.