లక్షణాలు :
ఆకుల మీద ప్రత్యేకమైన వలయాకారపు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు ఒక పద్దతిలో ఉండవు. మచ్చలు కలిసిపోయి పెద్ద మచ్చలు కూడా ఏర్పడతాయి. ఆకుల అంచుల వెంబడి ఇవి కనపడుతాయి. తెగులు సోకిన కాయల మీద లోతైన రంధ్రాల వంటి మచ్చలు ఏర్పడతాయి. ఈ కాయలు పసుపు రంగులోకి మారుతాయి. తొందరగా రాలిపోతాయి.