Severity: Notice
Message: Undefined variable: length
Filename: controllers/agri_pd.php
Line Number: 120
సుడి దోమ పిల్ల దశలో దుబ్బుకి 10 పురుగులు, పూత దశలో దుబ్బుకి 20 నుంచి 25 పురుగులు కనపడతాయి. ఈ పురుగు మార్చి – నవంబర్ మధ్య కాలంలో పంటను ఆశిస్తుంది.
లక్షణాలు
గోధుమ వర్ణపు / తెల్ల మచ్చదోమలు దుబ్బుల అడుగున నీటి మట్టంపై వుండి దుబ్బుల నుండి రసాన్ని పిలుస్తాయి. పైరు సుడులు సుడులుగా ఎండిపోతుంది.
మొక్కలో పాడయ్యే భాగాలు
పైరు, ఆకులు, మొక్కలు