లక్షణాలు;
మొలకేత్తినప్పటి నుండి నలబై రోగుల వరకు శిలీం ద్రం మొక్కను సులువుగా ఆశించును ఆకులూ, కణుపులు, వెన్నులపైన దారపు కండె ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి.
ఈ మచ్చల చుట్టు ఎరుపు, గోధుమ రంగు అంచులు కలిగి వుంటాయి. కణుపులపై తెగులు ఆశిస్తే కణుపులవిరుగును, వెన్నుపై ఆశిస్తే తాలు గింజలుగా మారుతాయి.