A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

లక్షణాలు;

మొలకేత్తినప్పటి నుండి నలబై రోగుల వరకు శిలీం ద్రం మొక్కను సులువుగా ఆశించును ఆకులూ, కణుపులు, వెన్నులపైన దారపు కండె ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి.

ఈ మచ్చల చుట్టు ఎరుపు, గోధుమ రంగు అంచులు కలిగి వుంటాయి. కణుపులపై తెగులు ఆశిస్తే కణుపులవిరుగును, వెన్నుపై ఆశిస్తే తాలు  గింజలుగా మారుతాయి.