లక్షణాలు :
కాటుక తెగుకు ఎక్కువగా ఖారిఫ్ పంటలో కంకులలో గింజలు ఏర్పడే సమయంలో కనిపిస్తుంది.కంకిలో కిన్న గింజలు తెగులకు లోనయ్యిగుండ్రని పద్ద సంచులుగా మరయ్తాయి.ఈ భిజపు చుంచులు మొదటి ఆకుపచ్చారంగులో ఉండి తరువాత నలుపు రంగుకు మారుతాయి.సిలింద్రం భిజపు సంచులు పగిలి నల్లని భిజల సముదాయం వెధజల్లభాడుతుంది.