లక్షణాలు
నవంబర్ – డిసెంబర్ నెలల్లో ఈ పురుగు ఉదృతి ఎక్కువుగా వుంటుంది. గుంపులుగా వుంటాయి.
మొదట దశలోని లర్వాలు ఆకులను తినటం ద్వారా జీవిస్తాయి.
చివరి దశలోని లర్వాలు రాత్రిపూట మాత్రమే మొక్కలపై చేరుకొని కంకులను కత్తిరిస్తాయి.
వర్షపాతం ఎక్కువైనప్పుడు పురుగుల ఉదృతి ఎక్కువుగా వుంటుంది.