Severity: Notice
Message: Undefined variable: length
Filename: controllers/agri_pd.php
Line Number: 120
లక్షణాలు :
సజ్జ లలో గింజలు ఏర్పడే సమయంలో కాటుక తెగులు కనిపిస్తుంది.
కంకిలోని కొన్ని పూలు తెగులుకు లోనయి పెద్ద అండకారపు సంచులుగా మారతాయి.
ఈ సంచులలో నల్లని పాడిలాంటి శిలీంద్ర బీజాల సముదాయాలు ఏర్పడతాయి.
ఇవి మాములుగా గింజల కంటే పెద్దవిగా ఆకుపచ్చ రంగులో వుండి పక్వానికి వచ్చిన దశలో ముదురు గోధుమ లేక నలుపు రంగుకు మారతాయి.