A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

 లక్షణాలు;

కందిపూత దశలో వున్నపుడు పెరిగే కొనల పూలు, కాయలపై ముదురు బూడిద రంగు బూజు కనిపిస్తుంది.

పూత రాలిపోవడం వలన కాయలు ఏర్పడవు.

నేలపై రాలిన పూత, ఆకులూ శిలీంధ్రాలు బిజలున్నా బూజుతో కప్పబడి వుంటాయి.