A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

లక్షణాలు :

ఆకుల మీద మీద నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఒక పద్ధతి లేకుండా లేదా రక రకాల ఆకృతిలో ఈ మచ్చలు ఉంటాయి. క్రమేపి ఇవి  బూడిద – గోధుమ రంగుకు మారుతాయి.  తెగులు ఎక్కువగా సోకిన ఆకులు తొందరగా రాలిపోతాయి. దానివల్ల కాయ ఏర్పడదు.