Severity: Notice
Message: Undefined variable: length
Filename: controllers/agri_pd.php
Line Number: 120
లక్షణాలు :
ఆకుల మీద మీద నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఒక పద్ధతి లేకుండా లేదా రక రకాల ఆకృతిలో ఈ మచ్చలు ఉంటాయి. క్రమేపి ఇవి బూడిద – గోధుమ రంగుకు మారుతాయి. తెగులు ఎక్కువగా సోకిన ఆకులు తొందరగా రాలిపోతాయి. దానివల్ల కాయ ఏర్పడదు.