Severity: Notice
Message: Undefined variable: length
Filename: controllers/agri_pd.php
Line Number: 120
లక్షణాలు
ఆకుల కింది భాగంలో చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. వాటి చుట్టూ వంకాయ రంగు అంచులు ఉంటాయి.
ఈ మచ్చలన్నీ కలసి ఒక్కటైన చోట ఆకు చిరిగిపోతుంది. ఇలా ఎక్కువగా ఆకుల అంచులలో జరుగుతుంది.
తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మచ్చలు నల్లగా మారుతాయి.. అప్పుడు ఆకులు రాలిపోతాయి.
ఒక్కొక్కసారి ఆకుల ఈనెలు, కాయల పైన కూడా ఊదా రంగు వలయాకారపు మచ్చలు కనపడతాయి.
కాండం పైన కూడా పుండ్ల మాదిరి కనపడతాయి.
దెబ్బతిన్న ఆకులు పచ్చదనం కోల్పోయి చివరికి రాలిపోతాయి.