A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

లక్షణాలు

ఆకుల  కింది భాగంలో చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు  ఏర్పడతాయి. వాటి చుట్టూ వంకాయ రంగు అంచులు ఉంటాయి.

ఈ మచ్చలన్నీ కలసి ఒక్కటైన చోట ఆకు చిరిగిపోతుంది. ఇలా ఎక్కువగా ఆకుల అంచులలో జరుగుతుంది.

తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మచ్చలు నల్లగా మారుతాయి.. అప్పుడు ఆకులు రాలిపోతాయి.

ఒక్కొక్కసారి ఆకుల ఈనెలు, కాయల పైన కూడా ఊదా రంగు వలయాకారపు మచ్చలు కనపడతాయి.

కాండం పైన కూడా పుండ్ల మాదిరి కనపడతాయి.

దెబ్బతిన్న ఆకులు పచ్చదనం కోల్పోయి చివరికి రాలిపోతాయి.