Severity: Notice
Message: Undefined variable: length
Filename: controllers/agri_pd.php
Line Number: 120
వ్యాప్తి:
తెగులుకు కారకమయ్యే ఫంగస్ కంది పంటతో పాటు ఆధారంగా ఉండే ఇతర పంటల అవశేషాలపై బతుకుతుంది.
ఇది దశల వారీగా వ్యాప్తి చెందుతుంది. తొలిదశలో మెల్లమెల్లగా ప్రారంభమై క్రమేపి మొక్కలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది.
25 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న వాతావరణ పరిస్థితులు తెగులు వ్యాప్తికి అనుకూలం. చల్లటి వాతావరణం, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు తెగులు వ్యాప్తి చెందుతుంది.
ఈ పరిస్థితుల్లో ఫంగస్ నుంచి జీవ కణాలు విడుదలయ్యి వ్యాప్తి చెందుతాయి.
ముందస్తు విత్తడం, నీరు ఎక్కువగా పెట్టడం వల్ల తెగులు అభివృద్ధి చెందుతుంది.