Severity: Notice
Message: Undefined variable: length
Filename: controllers/agri_pd.php
Line Number: 120
వెఱ్ఱి తెగులు భుమిలోనున్న శిలింద్రముల ద్వారా ఆశిస్తుంది. దీని వలన ఆకుల అడుగు భాగాన తల్లటి శిలింద్రములు కనబడుతాయి.
ఆకులు కోంత ఆకుపచ్చ, కొంత పసుపుపచ్చ చారలు కలిగి ఉంటాయి.
ఈ తెగులు సోకిన మొక్కలు హరితపత్రాన్ని పూర్తిగా కోల్పోయి ఆకుఅల్ ఈనెల మాత్రం మిగులుతాయి. అలాంటి సందర్బంలో పంట పూత దశకు రాదు. వచ్చినా కంకి ఏర్పడదు. కంకి ఏర్పడినా, గింజలు కొన్నిమాత్రమే ఏర్పడి పంటకు తీవ్ర నష్టం కలుగుతుంది.