A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

లక్షణాలు

బీజ దళాల మీద బాక్టీరియా అకుమచ్చ తెగులు వల్ల చిన్న మచ్చలు ఏర్పడతాయి. ఇవి మొదట ముదురు అకుమచ్చ రంగులో వుండి తరువాత గోధుమ రంగులోకి మారతాయి. చిన్న మొక్కలు, పెద్ద మొక్కల కాండల మీద నల్లటి కణ తులు ఏర్పడతాయి. ఆకు మీద లక్షణాలు పైరు ఎదుగుదల కాలమంతట కనిపిస్తాయి. గాలిలో తేమ శాతం ఎక్కువగా సగటు ఉష్ణోగ్రతలు 86-95 డిగ్రీల ఫారిన్ హీట్  మధ్య వుండి తరచు వాన, బాగా మంచు, పొగ మంచు, లేదా తుంపర సేధ్యం తరచు చేస్తూ వుంటే ఆకుల మీద లక్షణాలు తీవ్రంగా వుంటాయి. 

ఆకుల మీద లక్షణాలు ముందుగా దాని అడుగు పై భాగాలలో లేత ఆకు పచ్చ మచ్చలు  కనబడతాయి. ఈ మచ్చలు సాధారణంగా ఇంచులో 1/16 నుంచి 1/8 వంతు వుండి త్వరగా ముదురు గోధుమ, నల్ల రంగులోకి మారతాయి. ఈ మచ్చల అంచుల కోణకారంలో వుంటాయి. ఎక్కువ మచ్చలున్న త్వరగా రాలిపోతాయి.  ఈ తెగులు పత్తి కాయలను కూడా సోకవచ్చు. కాయలపై గుండ్రంగా లేత ఆకు పచ్చ రంగులో వుండే మచ్చలు క్రమేపి కాయ కుళ్ళిపోటానికి దారి తియ్యవచ్చు.

మొక్కలో  పాడయ్యే భాగాలు:

ఆకులు, కాయలు