Severity: Notice
Message: Undefined variable: length
Filename: controllers/agri_pd.php
Line Number: 120
లక్షణాలు
పంట పెరుగుతున్న తీరుకు అనుగుణంగా తెగులు లక్షణాలు స్పష్టమవుతూ ఉంటాయి.
పూతకు వచ్చిన ఒకటి, రెండు వారాల్లో తెగులు కనపడుతుంది.
ఫంగస్ సోకినప్పుడు మొక్క తొందరగా ముదిరినట్టు తయారవుతుంది. కింద కణుపుల బయటి అంచులు గడ్డి రంగుకు మారుతాయి.
వేర్లకు తెగులు సోకితే, వాటిలోపలి కణజాలం మీద నల్లటి ఆహార పదార్థాలు వంటివి కనపడుతాయి.
మొక్క పెరుగుతున్న కొద్దీ, కాండం లోపలి భాగాలు కూడా రంగు కోల్పోయి నల్లగా మారుతాయి.
తెగులు సోకిన మొక్క భాగాలు విరిగిపోతాయి.