Severity: Notice
Message: Undefined variable: length
Filename: controllers/agri_pd.php
Line Number: 120
లక్షణాలు
చిన్న ఈనెలు లావుగా అవ్వటం ఈ తెగులు ఆరంభాన్ని సూచిస్తుంది. ఈ లక్షణం ముందుగా పై లేత ఆకుల మీద కనపడుతుంది.
ఆకులు పైకి / కిందకి ముడతపడి దోనే ఆకారంలోకి మారతాయి, ఈనెలు పెద్దగా అవుతాయి.
తెగులు తీవ్రంగా వున్న పరిస్తితుల్లో మొక్క కణుపుల మధ్య దూరం తగ్గి ఎదుగుదల కుంటుపడుతుంది, పూత / కోత తక్కువగా వుంటుంది.
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు