A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

నివారణ చర్యలు :

రసాయన పద్దతులు :

మొక్కలపై అక్కడక్కడ మచ్చలు కనిపించినప్పుడు లీటరు నీటికి 1  గ్రా. కార్బండిజం  లేదా 1 ,మీ.లి. ఎదిపెన్పాస్మందు కలిపి పిచికారి చేయాలి.

నత్రజని ఎరువును సిఫారసునుకు మించి వాడకూడదు.

నారు నాటే  ముందు బైటాక్స్  లేదా మంకోజేబ్ మందులు ౩ గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి ఆ ద్రావణంలో నారును ముంచి శుద్ధి చేసి నాటుకుంటే పంటను మొదటి దశల్లో ఆశించే తెగుళ్ళు నుండి కాపాడుకోవచ్చు.

ఎన్ .పి . ఎం  పద్దతులు 

పంట పొలాల్లో కలుపు మొక్కలు లేకుండా చూడాలి.

ముందు జాగ్రత్తగా చర్యగా కిలో విత్తనానికి ౩ గ్రా. కాప్టన్ లేదా ధైరం కలిపి విత్తనశుద్ధి చేయాలి.

తెగులును తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి.