Severity: Notice
Message: Undefined variable: length
Filename: controllers/agri_pd.php
Line Number: 120
Severity: Warning
Message: scandir(./assets/movies): failed to open dir: No such file or directory
Filename: template/header_menu2.php
Line Number: 796
Message: scandir(): (errno 2): No such file or directory
Message: Invalid argument supplied for foreach()
Line Number: 798
నివారణ చర్యలు :
రసాయన పద్దతులు :
మొక్కలపై అక్కడక్కడ మచ్చలు కనిపించినప్పుడు లీటరు నీటికి 1 గ్రా. కార్బండిజం లేదా 1 ,మీ.లి. ఎదిపెన్పాస్మందు కలిపి పిచికారి చేయాలి.
నత్రజని ఎరువును సిఫారసునుకు మించి వాడకూడదు.
నారు నాటే ముందు బైటాక్స్ లేదా మంకోజేబ్ మందులు ౩ గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి ఆ ద్రావణంలో నారును ముంచి శుద్ధి చేసి నాటుకుంటే పంటను మొదటి దశల్లో ఆశించే తెగుళ్ళు నుండి కాపాడుకోవచ్చు.
ఎన్ .పి . ఎం పద్దతులు
పంట పొలాల్లో కలుపు మొక్కలు లేకుండా చూడాలి.
ముందు జాగ్రత్తగా చర్యగా కిలో విత్తనానికి ౩ గ్రా. కాప్టన్ లేదా ధైరం కలిపి విత్తనశుద్ధి చేయాలి.
తెగులును తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి.
Message: Only variables should be passed by reference
Filename: helpers/ckeditor_helper.php
Line Number: 65
Line Number: 151
Line Number: 158
Line Number: 108
Line Number: 116