Severity: Notice
Message: Undefined variable: start
Filename: controllers/agri.php
Line Number: 2462
Severity: Notice
Message: Undefined variable: links
Filename: views/view_agri_tabs.php
Line Number: 221
సమస్యాత్మక భూములు – యాజమాన్యం
మొక్క పెరుగుదల, దిగుబడి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తగ్గినట్లు కనిపిస్తే అలాంటి భూములను సమస్యాత్మకంగా భూములు అంటారు. ఇవి ఎక్కువగా ఎర్రనేలల్లో కనిపిస్తాయి. సమస్యాత్మక భూములలో ఉదజని సూచిక 6.5కంటే తక్కువగాను , 8.౦ కంటే ఎక్కువగాను వుంటుంది.
సమస్యాత్మక భూములు 8 రకాలు
ఆమ్ల భూములు
తెల్ల చౌడు భూములు
నల్ల చౌడు భూములు
తెల్ల, నల్ల, చౌడు కలిగిన మిశ్రమ భూములు
సున్నం గులకరాయి గల భూములు
గట్టిపడే ఎర్ర చల్క భూములు
ఇసుక భూములు
గట్టిపోర గల నల్ల భూములు
ప్రతి సమస్య భూముల గురించి ఇక తర్వాత ....................