A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: start

Filename: controllers/agri.php

Line Number: 2462

A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: links

Filename: views/view_agri_tabs.php

Line Number: 221

భాస్వరo :

     వేళ్ల పెరుగుదలకు, పూత, కాత, గీoజ కట్టడానికి భాస్వరం ఉపయోగపడుతుంది. మొక్క పీల్ల పేట్టడo, కొమ్మలు వేయటం, గుబురుగా పెరగటానికి భూమిలో గల సేoద్రీయ పదార్థాలు బాగా చికిపోవటానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా పంట పేరగటానికి, మొక్క తొందరగా నీలదోక్కోకోవడనీకి, తొందరగా పక్వానికి రావడానికి  సహాయపడుతుంది. భాస్వరం తగినంతగా ఉంటే

నత్రజని ఎక్కువైనప్పుడు పంటలలో కలీగే నష్టం కొంత వరకు తగ్గుతుంది. పప్పుజాతి పంటకు ఎక్కవ భాస్వరం అవసరమవుతుoది. భాస్వరానీకి నెలలో కొట్టకోనిపోయే సవభావం లేదు. కానీ కొంత నెలలో బీగుసుకోంటుoది.

             భాస్వరం పంటకు అందీనప్పుడు కలిగే ఉపయోగాలు

వేర్లు బాగా పేరుగుతాయి  పూత బాగా పూస్తుంది. కాత బాగా కాస్తది గీoజ బాగా కడుతుంది మొక్క పీల్లలు వేస్తుంది

భస్వరం తక్కువైతే?

మొక్క పేరుగుదల, పీలికలు పెట్టే శక్తి తగ్గిపోతుoది. వేర్లు బలహీనంగా ఉంటాయి. ఆకులు ముదురు ఆకుపచ్చ, నీలీరంగు కలిసినట్ట్లుగా వుంటాయి. పూత రావాడం, పంట పక్వానికీ రావడం

ఆలస్యమవుతుంది.  పండ్లు,గీంజలు, వీత్తనలు అభివృద్ధి కావడం తక్కువగా ఉంటుంది. కొన్ని వీపరీత పరిస్దితులలో పంట పూర్తిగా నస్తాపోవచ్చు.