Severity: Notice
Message: Undefined variable: start
Filename: controllers/agri.php
Line Number: 2462
Severity: Notice
Message: Undefined variable: links
Filename: views/view_agri_tabs.php
Line Number: 221
మెగ్నీషియం:
మెగ్నిషియఉపయోగాలు
ఇదిలేకుంటేకిరణజన్య సoయోగాక్రియ జరగదు
నేలలోనిభాస్వరాన్ గ్రహిoచడానికి సహకరిస్తుంది
ఎoజెములకు చురుకుదనం పుట్టిస్తుంది
మెగ్నీషియం లోపిస్తే
ముదురు ఆకుల అంచుల అంచులుపైకి ముడుచుకొని సమీపంలో ఈనెల మధ్య భాగం వాలిపోతుంది.ఈనెలు మాత్రంఆకుపచ్చగానే ఉంటుంది.
ఆకులు చిన్నవిగా, రెమ్మలు బలహీనమై కనిపిస్తాయి.
ఆకులు ముందుగానేఉంటాయి
ఏమవుతుందంటే మారి పందడిపోయినట్లు రాలిపోతాయి
సాధారణంగా తేలికనెలలో మెగ్నీషియం తక్కువగాను,బరువు నెలల్లో అవసరమైనంతగాను ఉంటుంది.
మగ్నేషియం లోప నివారణ:
లీటరు నీటికి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ పైరు వేసిన 45-90 రోజుల తర్వాత పిచికారి చేయాలి.