Severity: Notice
Message: Undefined variable: start
Filename: controllers/agri.php
Line Number: 2462
Severity: Notice
Message: Undefined variable: links
Filename: views/view_agri_tabs.php
Line Number: 221
|
మూలకము |
పాత్ర |
లోపిస్తే |
ఎక్కువైతే |
నివారణ |
|---|---|---|---|---|
|
ఇనుము |
చాల రకాల ఎంజైముల కు ఉత్ర్పేరకం గా పనిచేస్తుంది. |
లేత ఆకుల్లో, ఈనేలు మినహాయించి ఆకు అంత పూర్తిగా పసుపు రంగు కి మారుతుంది. తరువాత ఆకు అంతా తెల్లగా మారుతుంది. |
|
ఫెర్రస్ సల్ఫేట్ 2-4 గ్రా+1-2 గ్రా నిమ్మఉప్పు లేదా 250-500 గ్రా ఫెర్రస్ సల్ఫేట్+ 5-10 కే.జి. పశువుల ఎరువు కలిపి వరం రోజులుఉంచిన మిశ్రమాన్నిపాదులో వేయాలి. |