మూలకము

పాత్ర

లోపిస్తే

ఎక్కువైతే

నివారణ

ఇనుము

చాల రకాల ఎంజైముల కు ఉత్ర్పేరకం గా పనిచేస్తుంది.

లేత ఆకుల్లో, ఈనేలు మినహాయించి ఆకు అంత పూర్తిగా పసుపు రంగు కి మారుతుంది. తరువాత ఆకు అంతా తెల్లగా మారుతుంది.

 

ఫెర్రస్ సల్ఫేట్ 2-4 గ్రా+1-2 గ్రా నిమ్మఉప్పు లేదా 250-500 గ్రా ఫెర్రస్ సల్ఫేట్+ 5-10 కే.జి. పశువుల ఎరువు కలిపి వరం రోజులుఉంచిన మిశ్రమాన్నిపాదులో వేయాలి.