ఇనుము :
లేత ఆకులలో ఆకుపచ్చని పదార్దం తగ్గడం,పసుపు రంగుగా మారడం,ఈనెలు మాత్రం ఆకుపచ్చగానే ఉండడం,లోపం తీవ్ర మైనప్పుడు ఆకులు,ఈనెలు కూడ తెల్లగా పాలిపోతాయి.
ఇనుము ధాతు లోప నివారణ:
లీటరు నీటికి 20 గ్రాములు అన్న భేది, 2 గ్రాముల నిమ్మ ఉప్పు కలిపి పిచుకరి చేయాలి. పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నపుడు తక్కువ గదత కలిగిన ద్రవణాన్ని 5-10 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచుకరి చేయాలి.
ఇనుము
|
రసాయనిక పదార్ధం |
ఇనుము శాతం |
|
ఫెర్రస్ సల్ఫేట్ |
20 % |
|
ఫెర్రస్ చీలేట్ (Fe-EDTA) |
5 % |
|
ఫెర్రస్ చీలేట్ (Fe-EDDHA) |
6 % |