గంధకం:

దీనిని నాల్గవ ముఖ్య పోశషకమని చెప్పవచ్చు.సులభంగా నీటిలో  కొట్టుకొని పోయే స్వభావం దీనికి ఉంది.గంధకం అవసరం మొక్క పెరుగుదల,నిర్వహణలో నత్రజన పోలి ఉంటుంది

గంధకం ఉపయోగాలు

మొక్కలకు కావాల్సిన అమినో     ఆమ్లాలు,ఏoజైములు  తయారికి సహాయపడుతుంది                     

నత్రజన స్థిరీకరినoపచేసే  సూక్ష్మజీవుల చర్య శక్తివంతంగా ఉండడానికి తోడ్పడుతుంది.

నూనె గింజల పంటలో  మాంసకృత్తులు,నూనెలు  తాయారవదడానికి దోహదపడుతుంది                                                 

చెరకు,నునేగింజలు,పప్పుదాన్యాలలో  పంట నాణ్యత పెరుగుతుంది  

ఉల్లిపాయకు,వెల్లుల్లిపాయకు  ఘాటు రావడానికి తోడ్పడుతుంది          

కిరణజన్య  సంయోగక్రియకు సహకరిస్తుంది

భూమిలోతగినంత గంధకం ఉన్నప్పుడు పశువులమేతకు ఉపయోగపడడే జొన్న మొదలలైన పంటనాములో ఉండే విషతీవ్రత తగ్గుతుంది.

గంధకం లోపిస్తే

ఆకుపచ్చరంగు  కోల్పోయి వాలిపోయినట్లు కనిపిస్తాయి

కాoడం సరిగ్గా పెరగదు   

మొక్క సన్నగా,పొట్టిగా,ఎదుగుదల తక్కువగా ఉంటుంది

పూత రావడం  ఆలస్యమవుతుంది              

 పప్పుజాతి పంటలకు వేళ్లకు ఉండే  బుడిపెల సంక్య తగ్గిపోతుంది    

  గంధకం లోప లక్షణాలు దాదాపు నత్రజని  లోప లక్షణాలను పోలివుంటాయి

నూనేగింజలు,పప్పుధాన్యాలు,ఆహారపు ధాన్యాల పంటకు గంధకం ఆవశ్యకత ఎక్కువగా ఉoటుంది.

పశువుల ఎరావులో టన్నుకు సుమారు 1.5కిలోల గoధకం ఉంటుంది