మూలకము

పాత్ర

లోపిస్తే

ఎక్కువైతే

నివారణ

గంధకం

మాంసకృత్తులు (ప్రోటీన్లు) ఫాటీయాసిడ్ లలో అంతర్భాగం వేర్లు, విత్తనలు ఏర్పడటానికి సహకరిస్తుంది

ఈనెల మధ్య భాగం పసుపు పచ్చగా మారడం ఆకుల అంచులనుండి మొదలై మధ్య ఈనెల వైపు వ్యాపిస్తుంది.

పొటాషియం లేదా కాల్షియం లోపాలకు దారి తీస్తుంది.

జిప్సం 2-5 కి.గ్రా(చెట్టు వయసును బట్టి పాదులో వేసి కలపాలి)