Severity: Notice
Message: Undefined variable: start
Filename: controllers/agri.php
Line Number: 2462
Severity: Notice
Message: Undefined variable: links
Filename: views/view_agri_tabs.php
Line Number: 221
|
మూలకము |
పాత్ర |
లోపిస్తే |
ఎక్కువైతే |
నివారణ |
|---|---|---|---|---|
|
కాల్షియం |
కణ విభజన, అభివృద్ధికి ఉపయోగపడుతుంది. నత్రజని, ఇనుము, జింక్, మాంగనీస్, బోరాన్ తీసుకోవడం లో ఉపయోగపడుతుంది. |
పెరిగే మొగ్గలు ఎండిపోతాయి. ఆకులు, వేర్లు వంకర్లు తిరిగుతాయి. |
భాస్వరం, పొటాషియం, మాంగనీస్, ఇనుము, జింక్లోపించవచ్చు.
|
జిప్సం 2-5 కి.గ్రా. (చెట్టు వయసు ను బట్టి పడు లో వేసి కలపాలి) |