కాల్షియo
ఇది సహజంగా నేలలో తయారవడం వల్ల, సాగునీటిలో కరిగీవుoడడo వల్ల, సాధరణoగా వేసే సేoద్రీయ ఎరువుల్లో ఇవీ ఉండడం వల్ల పంట అవసరాలు తిరతాయి. అయితే గత కొన్నీ సoవత్సరాలుగా కేవలం రాసాయనీక ఎరువులు పంటలకు వాడడం వల్ల వీరమం లేకుండా పంట తీయడం వల్ల కొన్నీ భూమిలో ఈ పోషకo లోపం ఏర్పడుతుంది.
కాల్షియo వల్ల ఉపయోగాలు
కణ వీభజన ఉపయోగపడుతుoది
మొక్క జీవన కార్యకలాపాలు చురుకుగా ఉండేటట్టు తోడ్పడుతుoది
క్రోమోజోం నీర్మాణంలోఉపయోగపడుతుoది
ఎంజైములకు చురుకుదనం పుట్టిస్తుంది
మొక్క వృద్ది చెందడానీకీ తోడ్పడుతుoది
వేళ్ల బాగా ఏర్పడతాయి
గీంజ కట్టడానీకీ ఉపయోగపడుతుoది
కాల్షియo లోపిస్తే
ఆకులు ముడుచుకొని కాoడo బలహీనంగా వంకర్లు తిరుగుతాయి ఉoటుoది
ఆకులు సైజు మాములుకన్నా వేరుశనగలో తప్పకాయలు
చిన్నగా ఉoటాయు ఏర్పడతాయి అంచుల కొన నుండి అంచుల వేరు కుళు రోగం
వెంబడి ఎండిపోతుంది పట్టవచ్చు వేర్లు పెరగవ