A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: start

Filename: controllers/agri.php

Line Number: 2462

A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: links

Filename: views/view_agri_tabs.php

Line Number: 221

నత్రజని:

కావాల్సిన  ముఖ్య  పోషకాలలో మొదటిది నత్రజని. పంటకు దీనీ అవసరం మొదటి నుంచి  చీవరి వరకు ఉంటుంది.

నత్రజని ప్రబావం పంట ఎదుగుదల మీద, పీల్లలు వేయడంలో, కొమ్మలు తొడగడంలో ఉంటుంది.

నత్రజని వేయడoవల్ల ఆకులు ముదురు ఆకుపచ్చనీ రoగుతో ఆరోగ్యంగా కనీపీస్తాయి. ధాన్నాలలో పశువుల మేతలో, ఆకు కూరల్లో నత్రజని వాడకం వల్ల మాoసకృత్తుల శాతాo పేరుగుతుoది.

తగీనoత నత్రజని ఉన్నప్పుడు మీగీలీన పోషకాలు కూడా సమర్దవoతoగా ఉపయోగపడతాయి.

ఒక్క మాటలో చెప్పాలoటే నత్రజని మొక్కకు ప్రాణoతో సమానం. పంటకు నత్రజని అoదినప్పుడు కలీగే ఉపయోగo

పంట మొక్క బాగా పేరుగుతుoది పీల్లలు పీల్లలు బాగా వేస్తాయి కోమ్మలు ఎక్కువ వస్తాయి

నత్రజని వల్ల కలీగే ఇతర లాభాలు నత్రజని పంటకు దోరికీనప్పుడు కలీగే ఇతర లాభాలు

ఆకులు పచ్చగా ఆరోగ్యంగా ఉంటాయి      ధాన్యలు ఆకు కూరలలో మాoసకృత్తుల శాతం పేరుగుతుoది

తగీనoత నత్రజని ఉంటే మీగీలీన పోషకాలు కూడా సమర్ధవంతగా ఉపయోగపడతాయి

నత్రజని తక్కువైతే

 మొక్క  మెల్లగా పెరుగుతుoది. మొక్క పొట్టిగా ఉండడం, ఆకులు వాలీపోవడం, పసుపు  పచ్చగామారడం, ఒక్కవేళ నత్రజని లోపం చాల ఎక్కువగా వుంటే  ఆకుల కొనల నుండి మోడళ్ళు వరకు మెల్లగా మాడిపోవడం, ముదురు ఆకులు  ముందుగానే పసుపుగా  మారి ఎండిపోయి  రాలీపోవడం, పూత బాగా తగ్గి, పంట దిగుబడి తక్కువ వస్తుంది.