వివిధ ఎరువులు పోషకాలు (బలం) శతం
వ. ఎరువు పేరు పోషకాలు
సo. నత్రజని భాస్వరం పోటాష్
అ. ఎక్కువ మోతాదులో ఉండే సేoద్రీయ ఎరువులు
1. పెండ (పచ్చది) 0.3-0.4 0.1-0.2 0.1-0.3
2. గొర్రెల గోతీకెలు (పచ్చవీ) 0.5-0.7 0.4-0.6 0.8-1.0
3. నైట్ సాయిల్ (మనషీ మలం) 1.0-1.6 0.8-1.2 0.2-0.6
4. కోడి ఎరువులు(పచ్చది) 1.0-1.8 1.4-1.8 0.8-0.9
5. పశువుల మూత్రం 0.9-1.2 ---- 0.5-1.0
6. గొర్రెల మూత్రం 1.5-1.7 ---- 1.5-2.0
7. పశువులఎరువు 0.5-1.5 0.4-0.8 0.5-1.9
8. పచ్చరొట్ట ఎరువులు
అ) జనుము 0.75 0.12 0.51
ఆ) బేబ్బర్లు (అలసoదలు) 0.75 0.15 0.58
ఇ) జీలుగ 0.62 0.15 0.58
9. వర్ర్మికoపోస్ట్లు 1.5-3.0 0.8-2.0 0.25-0.50
10. ఎరోబీక్ కంపోస్ట్లు 0.85-1.0 0.5-0.75 0.25-0.50
11. నాడేప్ కంపోస్ట్ 1.0-1.5 1.0-1.4 0.5-0.8
ఆ. జంతువుల ఆధారమైన మన్యూర్స్ :
12. ఎండీన రక్తం 10-12.0 1.0-1.5 1.0
13. బొక్కల పొడీ (ఎముకల పొడీ) 2.0-4.0 20-.25 --
ఇ. బూడిద
14. ఇంటిలోనీ బూడిద 0.5-1.9 1.6-4.2 2.3-12.0
15. బొగ్గు బూడిద 0.73 0.45 0.53
ఈ. పంట అవశేషాలు:
16. పల్లి పోర్క, పొట్టు 1.6-1.8 0.3-0.5 1.1-1.7
17. ఎండు గడ్డీ 0.36 0.08 0.71
18. వరి పొట్టు 0.3-0.5 0.2-0.3 0.3-0.5
ఉ. నూనె పీండిచెక్కలు
19.తినగలీగ్గన పీండిచెక్కలు
అ) కుసుమ పీండి 7.9 2.2 1.9
ఆ) వేరుశనగ పిండి 7.0-7.3 1.5-1.6 1.3-1.4
20. తినజాలనీ పిండిచెక్కలు
అ) ఆముదం పిండి 4.3 1.8 1.3
ఆ) కానుగ పిండి 3.9 0.9 1.2
ఇ) ఇప్ప పిండి 25-2.9 0.8-0.9 1.4-1.5
ఈ) వేప పిండి 5.2-5.3 1.0-1.1 1.4-1.5