మూలకము

పాత్ర

లోపిస్తే

ఎక్కువైతే

నివారణ

పొటాషియం

పిండి పదార్ధం, మాంసకృత్తులు తయారీకణ విభజనకు ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తికి, నాణ్యతకు(రంగు, రుచి,వాసనా) బాగా తోడ్పడుతుంది.

ఆకుల మొనలు, అంచులు ఎండిపోయి ఎరుపు గోధుమ రంగులోకి మారుతాయి.

మెగ్నీషియం, మాంగనీస్, జింక్, ఇనుములోపానికి దారి తెస్తుంది.

 

సల్ఫేట్ అఫ్ పోటాష్ –2 గ్రా/లీ నీటికి