Severity: Notice
Message: Undefined variable: start
Filename: controllers/agri.php
Line Number: 2462
Severity: Notice
Message: Undefined variable: links
Filename: views/view_agri_tabs.php
Line Number: 221
రసాయన ఎరువులు:
రసాయన ఎరువులు వాడేటప్పుడు వాటిని వేసే సమయం, ఎరువులో వుండే పోషకాలు పరిమాణం, రూపం, భూమి స్వభావం. పైరు దశ, సాగు పద్దతి మొదలగు వాటిని దృష్టిలో వుంచుకోవాలి. అంతేకాకుండా రసాయన ఎరువులు సమర్ధ వంతంగా వినియోగాపడలంటే సేంద్రియ ఎరువులను వీలైనంత ఎక్కువ వాడాలి.
ఇక రసాయన ఎరువుల విషయానికి వస్తే మార్కెట్లో లభ్యమయ్యిఎరువులు 3 రకాలు.
చాలామంది రైతులు సూటి ఎరువులను కాకుండా కాంప్లెక్స్ ఎరువులను వాడటని కే మొగ్గు చూపుతారు. దీనికి కారణం ఎరువు ఖర్చు, రావణ ఖర్చు, ఎరువు పొలంలో వేయటానికి కయ్యే కూలి ఖర్చు కలసి వస్తుంది. కానీ సూటి ఎరువులలో కొన్ని అదనపు సూక్ష్మ పోషకాలు లభ్యమవుతాయి. వాటి కోసం సూటి ఎరువులను వాడటమే మంచిది.
సూటి ఎరువుల్లో - నత్రజని ఎరువులు, భాస్వరం ఎరువు, పోటాష్ ఎరువులు వుంటాయి.
నత్రజని ఎరువుల్లో - నైట్రేట్ ఎరువులు, అమోనికల్ ఎరువులు
అమోనికల్ ఎరువుల లో -అమైడ్లు, నైట్రేట్ లు
భాస్వరం ఎరువుల్లో - నీటిలో కరిగేవి, సిట్రేట్లో కరిగేవి.
పోటాష్ ఎరువుల్లో -క్లోరైడ్ ఎరువులు, సల్ఫేట్ ఎరువులు