వ్యాప్తి:

శిలీంధ్రాలు గడ్డి జాతి కలుపు మొక్కలపై నివసించును.

పంటపై మొవ్వ విచ్చుకున్న తొలి రోజులలో తెగులు సోకుతుంది. 4-5 ఆకుల దశ (మొలక) కు నీటి ద్వారా సోకుతుంది.

మొవ్వలో మట్టి రేణువులు గాని, నీరు గాని నిలిచిన గాని వ్యాధి సోకుతుంది.