అనుకులించే వాతావరణం:

గాలిలో అధిక తేమ శాతం, 20-25 డిగ్రీల సెం. ఉష్ణోగ్రత తెగులు వుద్రుతికి కారణం.

నేలలో జింక్ లోపం తెగులు సోకుటకు దోహదపడుతుంది.