తెగులు : జొన్న బూజు తెగులు
వ్యాది కారక సుక్ష్మ జీవి : శిలింద్రము
శాస్త్రీయనామం; పెరినో స్క్లోరో స్పోరా సోర్గి
ఆశించు పంటలు; మొక్కజొన్న, జొన్న, ఇతర చిరు ధాన్యాలు , గడ్డి జాతి మొక్కలు