తామర పురుగు
శాస్త్రీయ నామం ; ట్రిప్స్ టబాసి ( పత్తి పంటపై ఆశిస్తుంది )
శిరిటోత్రిప్స్ దార్సలిస్ మరియు కాలిత్రిప్స్ ఇండికస్ అను ప్రజాతులు మిరప, ఉల్లి, బంగాళదుంప, క్యాబేజీ, క్యాలిఫ్లవర్, టమాట, దోస పంటలను ఆశిస్తుంది