లార్వా దశ  (పిల్ల పురుగులు): 

పిల్ల పురుగులు తల్లి పురుగులను పోలి వుంటాయి . రెక్కలు వుండవు.

పిల్ల పురుగులు చాల సుక్ష్మంగా , సన్నగా వుండి పసుపు వర్ణంలో వుంటాయి.