A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: start

Filename: controllers/agri.php

Line Number: 2462

A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: links

Filename: views/view_agri_tabs.php

Line Number: 221

చవిటి నేలలు/చౌడు & క్షార నేలలు  (saline and alkali)

  • సాధారణంగా లోతైన, మధ్యస్థ నేలలు
  • ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ, ఉభయ గోదావరి,
  • తెలంగాణా  రాష్ట్రం లోని  మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో ఉన్నాయి
  • చౌడు లవణాలను బయటకు పంపాలి. దీని కోసం మంచి నాణ్యత గల నీరు ఉండాలి
  • మురుగు నీరు పోవుసౌకర్యం కలిగించాలి
  • నల్ల చౌడు కు జిప్సం వేయాలి
  • మామూలుగా వేసే రసాయన ఎరువులు కంటె 25% అధికంగా వేయాలి
  • సూక్ష్మ పోషక లోపాలను గమనిస్తూ సరిదిద్దాలి  
  • సేంద్రియ ఎరువులను విరివిగా వాడడం, మురుగు నీరుపోవు సౌకర్యం కల్పించడం
  • చౌడు తట్టుకొనే రకాలు ఎంపిక చేయడం