చవిటి నేలలు/చౌడు & క్షార నేలలు (saline and alkali)
- సాధారణంగా లోతైన, మధ్యస్థ నేలలు
- ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ, ఉభయ గోదావరి,
- తెలంగాణా రాష్ట్రం లోని మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో ఉన్నాయి
- చౌడు లవణాలను బయటకు పంపాలి. దీని కోసం మంచి నాణ్యత గల నీరు ఉండాలి
- మురుగు నీరు పోవుసౌకర్యం కలిగించాలి
- నల్ల చౌడు కు జిప్సం వేయాలి
- మామూలుగా వేసే రసాయన ఎరువులు కంటె 25% అధికంగా వేయాలి
- సూక్ష్మ పోషక లోపాలను గమనిస్తూ సరిదిద్దాలి
- సేంద్రియ ఎరువులను విరివిగా వాడడం, మురుగు నీరుపోవు సౌకర్యం కల్పించడం
- చౌడు తట్టుకొనే రకాలు ఎంపిక చేయడం